- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేలకొండపల్లిలో సినిమా షూటింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ‘లాస్ట్ వికెట్’ అనే చిత్రానికి షూటింగ్ నిర్వహిస్తున్నారు. జానకి రాజు, స్వక్త్ ప్రియా,ప్రసాద్, భాను,మైసా శ్రీను, పి.వి.నాగిరెడ్డి ప్రధాన తారాగణంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. శేషు మనీ, రామారావు మాతుమూరు, వెంకట్ రంగరాజు నిర్మాతగా, డైరెక్టర్ దక్షిన్ ఓషో, కెమెరామెన్ గా ఎస్. రాఘవేంద్ర ప్రసాద్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాలో నూతన నటీనటులకు అవకాశం కల్పించారు. డైరెక్టర్ దక్షిన్ ఇందుకు సంబంధించి జూలై 13న […]</p>

X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ‘లాస్ట్ వికెట్’ అనే చిత్రానికి షూటింగ్ నిర్వహిస్తున్నారు. జానకి రాజు, స్వక్త్ ప్రియా,ప్రసాద్, భాను,మైసా శ్రీను, పి.వి.నాగిరెడ్డి ప్రధాన తారాగణంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. శేషు మనీ, రామారావు మాతుమూరు, వెంకట్ రంగరాజు నిర్మాతగా, డైరెక్టర్ దక్షిన్ ఓషో, కెమెరామెన్ గా ఎస్. రాఘవేంద్ర ప్రసాద్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాలో నూతన నటీనటులకు అవకాశం కల్పించారు. డైరెక్టర్ దక్షిన్ ఇందుకు సంబంధించి జూలై 13న ఆడిషన్స్ లో ఆర్టిస్టులకు అవకాశం కల్పించారు.
Next Story






