- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక కార్యకర్త రెహానాపై కోర్టులో మరో పిటిషన్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: అసభ్య రీతిలో శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు తాజాగా మరో షాక్ తగిలింది. గతంలో నమోదు అయిన కేసులో ఆమెను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ.. తిరువల్లాకు చెందిన ఓ న్యాయవాది బుధవారం హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. కాగా, రెహానా ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అసభ్య రీతిలో శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు తాజాగా మరో షాక్ తగిలింది. గతంలో నమోదు అయిన కేసులో ఆమెను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ.. తిరువల్లాకు చెందిన ఓ న్యాయవాది బుధవారం హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు.
కాగా, రెహానా ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. దీంతో న్యాయ వ్యవస్థపై ఆమె మరోసారి తన అక్కసు వెల్లగక్కిందని పిటిషన్‌ర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ కొట్టేసిన పది నిమషాలకే న్యాయవ్యవస్థను విమర్శిస్తూ.. ఓ వీడియోను అప్‌లోడ్ చేసిందని ఆయన ఆరోపించారు.
Next Story






