తల్వార్లతో దాడి.. చార్మినార్ వద్ద ఉద్రిక్తత

85
Fight at Charminar

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గురువారం తెల్లవారుజామున హాకర్ల(వీధుల్లో విక్రయించే చిరువ్యాపారులు) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువురు తల్వార్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు, విజువల్స్ కింద ఉన్న వీడియోలో చూడండి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..