గేదె తెలివికి ఐపీఎస్ అధికారి ఫిదా.. నెట్టింట వీడియో వైరల్  

by Shamantha N |

<p>దిశ,వెబ్ డెస్క్: ఓ గేదె తన కొమ్మును ఉపయోగించి చేతి పంపు నుంచి నీళ్లు తెచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గేదె దాని కొమ్ముల ద్వారా హ్యాండిల్‌ను పంప్ చేయడానికి దాని తెలివితేటల గొప్పతనం చూడవచ్చు. ఇతర గేదెలు నిలబడితే అది మాత్రం నీళ్లు తాగుతుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్  చేశాడు. &#8220;ఇప్పుడు చెప్పండి గేదె గొప్పదా కాదా &#8221; అని అన్నారు. [&hellip;]</p>

VIRAL VIDEO
X

దిశ,వెబ్ డెస్క్: ఓ గేదె తన కొమ్మును ఉపయోగించి చేతి పంపు నుంచి నీళ్లు తెచ్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గేదె దాని కొమ్ముల ద్వారా హ్యాండిల్‌ను పంప్ చేయడానికి దాని తెలివితేటల గొప్పతనం చూడవచ్చు. ఇతర గేదెలు నిలబడితే అది మాత్రం నీళ్లు తాగుతుంది.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. “ఇప్పుడు చెప్పండి గేదె గొప్పదా కాదా ” అని అన్నారు. ఈ వీడియోకు 2.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Next Story