- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుల్వామా దాడి కేసులో ఇద్దరు అరెస్టు
by Shamantha N |
<p>శ్రీనగర్ : పుల్వామా దాడిలో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న తండ్రి కూతుళ్లను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పీర్ తారీఖ్, అతని కుమార్తె ఇన్షాలుగా గుర్తించిన వీరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.</p>

X
శ్రీనగర్ : పుల్వామా దాడిలో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న తండ్రి కూతుళ్లను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పీర్ తారీఖ్, అతని కుమార్తె ఇన్షాలుగా గుర్తించిన వీరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Next Story






