తండ్రి చేతిలో కొడుకు హతం 

by Vemula.Srinu Prasad |

<p>విశాఖ నగర పరిధిలో పెందుర్తి మండలం చిన్నముసిడివాడ సత్య నగర్ లో దారుణంజరిగింది. బుధవారం కన్న కొడుకుని తండ్రే దారుణంగా హత్య చేశాడు. మృతుడు మర్చంట్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

తండ్రి చేతిలో కొడుకు హతం 
X

విశాఖ నగర పరిధిలో పెందుర్తి మండలం చిన్నముసిడివాడ సత్య నగర్ లో దారుణంజరిగింది. బుధవారం కన్న కొడుకుని తండ్రే దారుణంగా హత్య చేశాడు. మృతుడు మర్చంట్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story