- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి ఉగ్రరూపం.. నీటమునిగిన శివాలయం
by Shyam |
<p>దిశ, బోధన్: తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి చేరుతున్న వరద నీటితో రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో గల పురాతన శివాలయం చుట్టూ నీటి మట్టం పెరుగుతున్నది. నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ […]</p>

X
దిశ, బోధన్: తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి చేరుతున్న వరద నీటితో రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో గల పురాతన శివాలయం చుట్టూ నీటి మట్టం పెరుగుతున్నది. నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది.
Next Story






