- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదనీటిలో చిక్కుకున్న రైతులు
<p>దిశ ప్రతినిధి, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలి వాగు వద్ద వరద నీటిలో పలువురు రైతులు చిక్కుకున్నారు. ఉదయం 12 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లగా వాగు ఉప్పొంగడంతో చిక్కుకుపోయారు. దీంతో బాధిత రైతులు కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది రైతులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు.</p>
దిశ ప్రతినిధి, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలి వాగు వద్ద వరద నీటిలో పలువురు రైతులు చిక్కుకున్నారు. ఉదయం 12 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లగా వాగు ఉప్పొంగడంతో చిక్కుకుపోయారు. దీంతో బాధిత రైతులు కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది రైతులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
Next Story






