- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు శ్రద్ధాంజలి దివస్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో మరణించిన రైతులకు నివాళులర్పిస్తూ.. నేడు శ్రద్ధాంజలి దివస్‌కు రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ శ్రద్ధాంజలి దివస్‌లో భాగంగా దేశంలోని అన్ని గ్రామాల్లో సంతాపదినం పాటించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటివరకు ఈ ఆందోళనలో 33 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో మరణించిన రైతులకు నివాళులర్పిస్తూ.. నేడు శ్రద్ధాంజలి దివస్‌కు రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ శ్రద్ధాంజలి దివస్‌లో భాగంగా దేశంలోని అన్ని గ్రామాల్లో సంతాపదినం పాటించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటివరకు ఈ ఆందోళనలో 33 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.
Next Story






