- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య షూటింగ్‌ను అడ్డుకున్న వికారాబాద్ రైతులు
<p>దిశ, సినిమా: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న #BB3 సినిమా చిత్రీకరణను అడ్డుకున్నారు వికారాబాద్ జిల్లా రైతులు. తమ అనుమతి లేకుండానే పంట పొలాల్లో షూటింగ్ చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోటాలగూడలో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ పర్మిషన్ లేకుండానే వ్యవసాయ పొలాల్లో చిత్రీకరణ చేశారని, తద్వారా పంట నష్టపోయామంటూ ఆందోళనకు దిగారు రైతులు. గ్రామ పంచాయితీ పర్మిషన్ తీసుకుని, […]</p>

X
దిశ, సినిమా: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న #BB3 సినిమా చిత్రీకరణను అడ్డుకున్నారు వికారాబాద్ జిల్లా రైతులు. తమ అనుమతి లేకుండానే పంట పొలాల్లో షూటింగ్ చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోటాలగూడలో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ పర్మిషన్ లేకుండానే వ్యవసాయ పొలాల్లో చిత్రీకరణ చేశారని, తద్వారా పంట నష్టపోయామంటూ ఆందోళనకు దిగారు రైతులు. గ్రామ పంచాయితీ పర్మిషన్ తీసుకుని, నష్టపరిహారం చెల్లించాకే సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయాలని మూవీ యూనిట్‌కు సూచించారు. కాగా ద్వారకా క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.


Next Story






