- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల సత్తా ఏంటో కేంద్రానికి చూపాలి:కేటీఆర్
<p>దిశ, వెబ్ డెస్క్: రేపటి దేశ వ్యాప్త బంద్‌లో తెరాస శ్రేణులు పాల్గొనాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల చట్టాలపై బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. రైతులను కార్మికులుగా చేసే చట్టాలు వద్దని అన్నారు. రైతుల సత్తా ఏంటో కేంద్రానికి చూపాలని చెప్పారు. సాగును కార్పొరేట్ చేతుల్లో పెట్టే కేంద్ర నిర్ణయాన్ని వ్యతి రేకించాలని ఆయన పిలుపు నిచ్చారు. రైతులు, తెరాస శ్రేణులు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రఘునాథ మండలాన్ని మంత్రి అజయ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపటి దేశ వ్యాప్త బంద్‌లో తెరాస శ్రేణులు పాల్గొనాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల చట్టాలపై బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. రైతులను కార్మికులుగా చేసే చట్టాలు వద్దని అన్నారు. రైతుల సత్తా ఏంటో కేంద్రానికి చూపాలని చెప్పారు. సాగును కార్పొరేట్ చేతుల్లో పెట్టే కేంద్ర నిర్ణయాన్ని వ్యతి రేకించాలని ఆయన పిలుపు నిచ్చారు. రైతులు, తెరాస శ్రేణులు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రఘునాథ మండలాన్ని మంత్రి అజయ్ ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతున్నారని చెప్పారు.
Next Story






