వాట్ ఎన్ ఐడియా.. విత్తనం ఎండిపోవద్దని..

by  |
వాట్ ఎన్ ఐడియా.. విత్తనం ఎండిపోవద్దని..
X

దిశ, బోథ్: ఖరీఫ్ సీజన్‌ మొదలుతోనే తొలకరి చినుకులు పులకరించడంతో రైతులు ఆనందంతో దుక్కి-దున్ని విత్తనాలు వేశారు. గత మూడ్రోజులుగా వర్షం పడకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే వేసిన విత్తనాలు ఎక్కడ ఎండిపోతాయేమోనని ఓ సోయా పత్తి రైతు వినూత్న ఆలోచన చేశాడు. పొలంలో వేసిన విత్తనాల స్థానంలో ఓ కవర్ నిండా నిళ్లు నింపి చిన్న రంద్రాలు చేసి విత్తనాలకు అమర్చాడు. ఇలా బొట్టు బొట్టుగా నీటిని విత్తనాలకు అందిస్తూ.. ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.


Next Story

Most Viewed