- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేగింది. మునగాల మండలం కోదండరాంపురానికి చెందిన రైతు చప్పిడి కృష్ణయ్య సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రైతు కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారని, ఈ విషయాన్ని తహసీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతోనే రైతు పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేగింది. మునగాల మండలం కోదండరాంపురానికి చెందిన రైతు చప్పిడి కృష్ణయ్య సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రైతు కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారని, ఈ విషయాన్ని తహసీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతోనే రైతు పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది.
Next Story






