- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేట జిల్లాలో యువ రైతు మృతి
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: కొహెడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ రైతు ట్రాక్టర్ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. కొహెడకు చెందిన రైతు జాలిగం రాజు(35) పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ గుంతలో బోల్తా పడటంతో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, హుస్నాబాద్: కొహెడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ రైతు ట్రాక్టర్ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. కొహెడకు చెందిన రైతు జాలిగం రాజు(35) పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ గుంతలో బోల్తా పడటంతో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






