- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు రైతు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మట్ట బుచ్చిరెడ్డి (45) వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటివరకూ కళ్లెదుటే ఉన్న తమ కుటుంబ పెద్ద అంతలోనే కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. Tags: farmers, died, siddipet, Thunderbolt, ts news</p>

X
దిశ, మెదక్: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మట్ట బుచ్చిరెడ్డి (45) వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటివరకూ కళ్లెదుటే ఉన్న తమ కుటుంబ పెద్ద అంతలోనే కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Tags: farmers, died, siddipet, Thunderbolt, ts news
Next Story






