- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి….
by Chintha Aamani |
<p>దిశ, ఖానాపూర్: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. దస్తురాబాద్ ఏఎస్ఐ బీమారావు తెలిపిన వివరాల ప్రకారం…అకొండ పేట గ్రామానికి చెందిన జాడి పోశం శనివారం ఉదయం పొలానికి వెళ్లాడు. పొలానికి నీళ్లు పట్టడానికి విద్యుత్ మోటారును ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఘటనాస్థలిని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ […]</p>

X
దిశ, ఖానాపూర్:
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. దస్తురాబాద్ ఏఎస్ఐ బీమారావు తెలిపిన వివరాల ప్రకారం…అకొండ పేట గ్రామానికి చెందిన జాడి పోశం శనివారం ఉదయం పొలానికి వెళ్లాడు. పొలానికి నీళ్లు పట్టడానికి విద్యుత్ మోటారును ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఘటనాస్థలిని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






