- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో రైతు మృతి
by Shyam |
<p>దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందాడు. జగదేవపూర్ మండలం మునిగడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలమల్లు(50) ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజ్‌లను సరిచేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.</p>

X
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందాడు. జగదేవపూర్ మండలం మునిగడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలమల్లు(50) ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజ్‌లను సరిచేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story






