- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అవార్డు’ గెలుచుకున్న ఖమ్మం యువతి..
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం జిల్లాకు చెందిన మిస్టర్స్ అవార్డు గ్రహీత ఫర్హాకు.. ‘ఫర్ ఎవర్ స్టార్ ఇండియా’ అవార్డు లభించింది. మంగళవారం సాయంత్రం జైపూర్‌లో ఫర్హా ఈ అవార్డును అందుకున్నారు. ఉమెన్ ఎంటర్ ప్రినర్ కేటగిరీ కింద 72 మందిలో 28 మందిని ఎంపిక చేశారు. వీరిలో తెలంగాణ నుండి ఫర్హాను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఫర్ ఎవర్ స్టార్ ఇండియా సీఇఓ రాజేష్ అగర్వాల్, ఆర్గనైజర్ జైస్వన్ తదితరులు పాల్గొన్నారు. ఫర్హకు […]</p>

X
దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం జిల్లాకు చెందిన మిస్టర్స్ అవార్డు గ్రహీత ఫర్హాకు.. ‘ఫర్ ఎవర్ స్టార్ ఇండియా’ అవార్డు లభించింది. మంగళవారం సాయంత్రం జైపూర్‌లో ఫర్హా ఈ అవార్డును అందుకున్నారు. ఉమెన్ ఎంటర్ ప్రినర్ కేటగిరీ కింద 72 మందిలో 28 మందిని ఎంపిక చేశారు. వీరిలో తెలంగాణ నుండి ఫర్హాను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఫర్ ఎవర్ స్టార్ ఇండియా సీఇఓ రాజేష్ అగర్వాల్, ఆర్గనైజర్ జైస్వన్ తదితరులు పాల్గొన్నారు. ఫర్హకు ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అవార్డు లభించడంతో పలువురు అభినందనలు తెలిపారు.
Next Story






