- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబం ఆత్మహత్య..
<p>హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ప్రదీప్, స్వాతి, కల్యాణ్(5), జయకృష్ణ(2) ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలుపుతున్నారు.</p>

X
హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ప్రదీప్, స్వాతి, కల్యాణ్(5), జయకృష్ణ(2) ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలుపుతున్నారు.
Next Story






