- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య, కుమారుడి గొంతు కోసి.. తన గొంతు కోసుకున్న తండ్రి..
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లో దారుణం జరిగింది. అప్పుల బాధ తాళలేక శనివారం ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. భార్య, కుమారుడి గొంతు కోసిన భర్త తన గొంతును కోసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు గమనించి ముగ్గురిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లో దారుణం జరిగింది. అప్పుల బాధ తాళలేక శనివారం ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. భార్య, కుమారుడి గొంతు కోసిన భర్త తన గొంతును కోసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు గమనించి ముగ్గురిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






