- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో దొంగనోట్ల కలకలం
by Batti.Sumithra |
<p>తమిళనాడులో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. తిరుపత్తూరు జిల్లా ఆయనూర్‌లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా, శరవణన్ అనే వ్యక్తి దొంగనోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. పెద్దఎత్తున 200, 500 నకిలీ నోట్లు, నోట్లను ముద్రించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. tag; fake currency notes, tamil nadu, crime news</p>

X
తమిళనాడులో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. తిరుపత్తూరు జిల్లా ఆయనూర్‌లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా, శరవణన్ అనే వ్యక్తి దొంగనోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. పెద్దఎత్తున 200, 500 నకిలీ నోట్లు, నోట్లను ముద్రించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
tag; fake currency notes, tamil nadu, crime news
Next Story






