- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగనోట్ల కలకలం: కూరగాయలమ్మే మహిళకు అనుమానం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్లు కలకలం రేగాయి. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో దొంగనోట్లు మారుస్తూ.. ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. కూరగాయలు అమ్మే మహిళలకు అనుమానం రావడంతో దొంగనోట్ల మోసం బయటపడింది. దీంతో స్థానికుందరూ కలిసి ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది ఆక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్ల వ్యాపారానికి తెరలేపిన్నట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్లు కలకలం రేగాయి. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో దొంగనోట్లు మారుస్తూ.. ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. కూరగాయలు అమ్మే మహిళలకు అనుమానం రావడంతో దొంగనోట్ల మోసం బయటపడింది. దీంతో స్థానికుందరూ కలిసి ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది ఆక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్ల వ్యాపారానికి తెరలేపిన్నట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






