- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు సీజ్
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపుతున్నాయి. హత్నూర మండలం దౌల్తాబాద్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 269 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1,35,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపుతున్నాయి. హత్నూర మండలం దౌల్తాబాద్‌కు చెందిన మహమ్మద్ హుస్సేన్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 269 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1,35,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
Next Story






