- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్ : ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ ఖాతాలను సృష్టిస్తూ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిజామాబాద్ కలెక్టర్ నారాయణ పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు దుండగులు. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని, రూ.8 వేలు ఇవ్వాలని పలువురికి మెసేజ్‌లు చేశారు. అప్పటికే నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించిన కలెక్టర్.. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ ఖాతాలను సృష్టిస్తూ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిజామాబాద్ కలెక్టర్ నారాయణ పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు దుండగులు. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని, రూ.8 వేలు ఇవ్వాలని పలువురికి మెసేజ్‌లు చేశారు. అప్పటికే నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించిన కలెక్టర్.. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






