‘ఎఫ్ 3’ షూటింగ్ షురూ

by  |
‘ఎఫ్ 3’ షూటింగ్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫన్ బిగిన్ చేశారు. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన సీక్వెల్ షూటింగ్ ప్రారంభించారు. ‘ఎఫ్ 3’ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌కు వెంకీ మామకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన అనిల్..సెట్స్ నుంచి పిక్స్ షేర్ చేశారు. ఫన్ మరో లెవల్‌లో ఉండబోతుందని తెలిపారు. తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
https://twitter.com/AnilRavipudi/status/1341677574968098817?s=20


Next Story

Most Viewed