- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూలిన పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానం
<p>పాకిస్థాన్‌కు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం శంకర్‌పరియన్ సమీపంలో కూలిపోయింది. పాకిస్థాన్ డే పరేడ్ సందర్భంగా ఇస్లామాబాద్‌లో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమన్ అక్రమ్ మృతిచెందారు. tags:pakistan, F-16 aircraft crash, Islamabad</p>

X
పాకిస్థాన్‌కు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం శంకర్‌పరియన్ సమీపంలో కూలిపోయింది. పాకిస్థాన్ డే పరేడ్ సందర్భంగా ఇస్లామాబాద్‌లో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమన్ అక్రమ్ మృతిచెందారు.
tags:pakistan, F-16 aircraft crash, Islamabad
Next Story






