- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్‌పల్లిలో ఘోర అగ్ని ప్రమాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే కెమికల్ డ్రమ్ములు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే కెమికల్ డ్రమ్ములు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






