- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా వర్క్ వీసాలపై ఆంక్షల పొడిగింపు
by B.Srinivas |
<p>వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై ఆంక్షలను మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ఫలితంగా కొద్దికాలం పనిచేయడానికి అమెరికా వెళ్లే టెంపరరీ వర్కర్లకు చిక్కులు పొడిగించినట్టయింది. ఇమ్మిగ్రేషన్ ఆంక్షలనూ పొడిగించారు. దీంతో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై ప్రభావం పడనుంది. ఈ ఆంక్షల గడువు డిసెంబర్ 31తో ముగియనుండటంతో మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో అమెరికా వర్కర్లను రక్షించడానికి […]</p>

X
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై ఆంక్షలను మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ఫలితంగా కొద్దికాలం పనిచేయడానికి అమెరికా వెళ్లే టెంపరరీ వర్కర్లకు చిక్కులు పొడిగించినట్టయింది. ఇమ్మిగ్రేషన్ ఆంక్షలనూ పొడిగించారు. దీంతో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై ప్రభావం పడనుంది. ఈ ఆంక్షల గడువు డిసెంబర్ 31తో ముగియనుండటంతో మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో అమెరికా వర్కర్లను రక్షించడానికి ఈ నిర్ణయాలు అవసరమని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నిర్ణయాలను విమర్శించారు.
Next Story






