- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పొడగించింది. అక్టోబర్ 2019 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. అయితే గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు డిసెంబర్ 31వరకు పొడగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టులంతా రెన్యూవల్ చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఉత్తర్వులో పేర్కొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల గడువును మరో మూడు నెలలు పొడగించింది. అక్టోబర్ 2019 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. అయితే గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు డిసెంబర్ 31వరకు పొడగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టులంతా రెన్యూవల్ చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Next Story






