- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేలిన మందుపాతర..జవాన్ మృతి
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మంగళవారం మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ మరణించగా, మరో జవాన్ గాయాలపాలైనాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజాపూర్ జిల్లా కుట్రూ పోలీస్స్టేషన్ పరిథిలోని అంబేలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుట్రూ డిఎస్పి బహదూర్సింగ్ ఠాగూర్ తెలిపారు. కూంబింగ్ పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మంగళవారం మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ మరణించగా, మరో జవాన్ గాయాలపాలైనాడు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజాపూర్ జిల్లా కుట్రూ పోలీస్స్టేషన్ పరిథిలోని అంబేలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుట్రూ డిఎస్పి బహదూర్సింగ్ ఠాగూర్ తెలిపారు. కూంబింగ్ పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.
Next Story






