- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
19న నిపుణుల కమిటీ తొలి భేటి
<p>దిశ,వెబ్‌డెస్క్: సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈనెల 19న తొలిసారిగా సమావేశం కాబోతోంది. పూసా క్యాంపస్‌లో తాము సమావేశం కానున్నట్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘనవత్ తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొంటారని ఆయన చెప్పారు. కమిటీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకే ఈ భేటీని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈనెల 19న తొలిసారిగా సమావేశం కాబోతోంది. పూసా క్యాంపస్‌లో తాము సమావేశం కానున్నట్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘనవత్ తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొంటారని ఆయన చెప్పారు. కమిటీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకే ఈ భేటీని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story






