- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్‌డెస్క్: పై అధికారుల వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా పెద్దపాకూరపాడు ఎక్సైజ్ ఎస్‌ఐ గీత శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపుల వల్లే ఈ ఘతుకానికి పాల్పడినట్టు సమాచారం. దీంతో విషయం తెలిసిన ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు బాలకృష్ణన్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన వేధింపులపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పై అధికారుల వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా పెద్దపాకూరపాడు ఎక్సైజ్ ఎస్‌ఐ గీత శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపుల వల్లే ఈ ఘతుకానికి పాల్పడినట్టు సమాచారం. దీంతో విషయం తెలిసిన ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు బాలకృష్ణన్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన వేధింపులపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
Next Story






