- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళిత ద్రోహి రేవంత్ రెడ్డి: సీతారాంనాయక్
<p>మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని అని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడినా ఆయన రేవంత్ దళితుల పట్ల వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగారు.ఇప్పటికే దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి భూములన ఆన్యాక్రాంతం చేసి వారి జీవితాలతో ఆడకుంటున్నాడని విమర్శించారు. దళితులను మోసం చేసిన రేవంత్ పై ఎస్టీ,ఎస్సీచట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో […]</p>

X
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని అని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడినా ఆయన రేవంత్ దళితుల పట్ల వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగారు.ఇప్పటికే దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి భూములన ఆన్యాక్రాంతం చేసి వారి జీవితాలతో ఆడకుంటున్నాడని విమర్శించారు. దళితులను మోసం చేసిన రేవంత్ పై ఎస్టీ,ఎస్సీచట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిందిపోయి నిమ్నకులాలకు చెందిన వారి భూములను ఆక్రమించుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు.
Tags: mp revanth reddy, ex mp seetharam naik fire, sc st case, revanth cheat daliths
Next Story






