- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ గుండెపోటుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో కురుపాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఈయన మేనల్లుడు అవుతాడు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ గుండెపోటుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో కురుపాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఈయన మేనల్లుడు అవుతాడు.
Next Story






