- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి..
by Nalla Sampath Reddy |
<p>దిశ, మేడిపల్లి : ప్రతీ గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకెళ్లాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన త్యాగాలను స్మరించుకునే కార్యక్రమం చేపట్టడం జరిగిందని మైసయ్య తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దళిత బహుజనులు అందరూ ఐక్యంగా కృషి చేస్తే రాబోయేది బహుజన […]</p>

X
దిశ, మేడిపల్లి : ప్రతీ గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకెళ్లాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన త్యాగాలను స్మరించుకునే కార్యక్రమం చేపట్టడం జరిగిందని మైసయ్య తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దళిత బహుజనులు అందరూ ఐక్యంగా కృషి చేస్తే రాబోయేది బహుజన రాజ్యధికారమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి, మందుల సూర్య కిరణ్, బాబు, శ్రీరాముల, జ్ఞానేశ్వర్, ఈతకోట గోపాలకృష్ణ, రాజేష్, బండారి సాయి, చింత నాగరాజ్, కంచ సతీష్, అజయ్, ప్రేమ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






