- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి సహకరించండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
<p>దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అలాంటి సమయంలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇండస్ట్రియల్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్ నివారణకు కార్మికులకు అవగాహన కల్పించాలని, అందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి కోరారు. […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అలాంటి సమయంలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇండస్ట్రియల్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్ నివారణకు కార్మికులకు అవగాహన కల్పించాలని, అందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి కోరారు. అలాగే విపత్కర సమయంలో అందరూ ఒకరికొకరు అండగా నిలబడి, తమ వంతు సహకారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Tags: everyone should cooperate, minister srinivas goud,corona, lockdown
Next Story






