- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన అక్రమాల గురించి అందరికి తెలుసు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. 16 నెలలుగా చంద్రబాబు ఖాళీగా ఉంటున్నారని ఆయన అన్నారు. అందుకే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఫ్రీ ఇసుక పేరుతో చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. డ్వాక్రా మహిళల పేరుతో చంద్రబాబు బినామీలు ఇసుకను దోచుకున్నారని తెలిపారు. చంద్రబాబు లాగా దిక్కుమాలిన కర్మ తమకు పట్టలేదని అన్నారు. రెండెకరాల నుంచి వేల కోట్ల సంపాదన వరకు చంద్రబాబు ఎలాంటి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. 16 నెలలుగా చంద్రబాబు ఖాళీగా ఉంటున్నారని ఆయన అన్నారు. అందుకే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఫ్రీ ఇసుక పేరుతో చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. డ్వాక్రా మహిళల పేరుతో చంద్రబాబు బినామీలు ఇసుకను దోచుకున్నారని తెలిపారు. చంద్రబాబు లాగా దిక్కుమాలిన కర్మ తమకు పట్టలేదని అన్నారు. రెండెకరాల నుంచి వేల కోట్ల సంపాదన వరకు చంద్రబాబు ఎలాంటి అక్రమాలు చేశారో అందరికి తెలుసని చెప్పారు.
Next Story






