- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్టిక్ వద్దు.. బట్ట ముద్దు
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా కారణంగా వాడుతున్న ప్లాస్టిక్ మాస్కులతో పర్యావరణానికి ఆటంకం ఏర్పడుతుందని, దీంతో ప్రతి ఒక్కరూ బట్ట మాస్కులు వినియోగించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఆదివారం మంత్రి హరీశ్ రావు మున్సిపల్ కార్మికులకు బట్ట మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నుంచి సిద్దిపేటని సేఫ్ చేసుకున్నామని, ఇక్కడి ప్రజల చైతన్యం గొప్పదన్నారు. మనం వాడే మాస్క్ పర్యావరణాన్ని ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం బట్ట మాస్క్‌లు ధరించాలన్నారు.</p>

X
దిశ, మెదక్: కరోనా కారణంగా వాడుతున్న ప్లాస్టిక్ మాస్కులతో పర్యావరణానికి ఆటంకం ఏర్పడుతుందని, దీంతో ప్రతి ఒక్కరూ బట్ట మాస్కులు వినియోగించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఆదివారం మంత్రి హరీశ్ రావు మున్సిపల్ కార్మికులకు బట్ట మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నుంచి సిద్దిపేటని సేఫ్ చేసుకున్నామని, ఇక్కడి ప్రజల చైతన్యం గొప్పదన్నారు. మనం వాడే మాస్క్ పర్యావరణాన్ని ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం బట్ట మాస్క్‌లు ధరించాలన్నారు.
Next Story






