- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్వారంటైన్ ముద్ర ఉన్న వ్యక్తి ఫీవర్ ఆస్పత్రికి తరలింపు
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కాచిగూడ టూరిస్ట్ హోటల్ ప్రాంతంలో క్వారంటైన్ ముద్రతో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం దూబాయ్ నుంచి వచ్చిన శ్రీకాకుళం వాసి స్వగ్రామం వెళ్లేందుకు ఎలాంటి రవాణ సౌకర్యం లేక పోవడంతో హైదరాబాద్‌లో ఉండిపోయాడు. మంగళవారం టూరిస్ట్ హోటల్ సమీపంలో తిరుగుతుండగా గుర్తించిన పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. Tags : Kachiguda, Tourist Hotel, Srikakulam, Fever Hospital</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కాచిగూడ టూరిస్ట్ హోటల్ ప్రాంతంలో క్వారంటైన్ ముద్రతో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం దూబాయ్ నుంచి వచ్చిన శ్రీకాకుళం వాసి స్వగ్రామం వెళ్లేందుకు ఎలాంటి రవాణ సౌకర్యం లేక పోవడంతో హైదరాబాద్‌లో ఉండిపోయాడు. మంగళవారం టూరిస్ట్ హోటల్ సమీపంలో తిరుగుతుండగా గుర్తించిన పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
Tags : Kachiguda, Tourist Hotel, Srikakulam, Fever Hospital
Next Story






