- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బ్రేకింగ్ : ఈటల రాజీనామాకు ముహూర్తం ఫిక్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం నియోజకవర్గంలో మరోసారి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఇదివరకే ప్రకటించిన ఈటల కొన్ని అనుకోని కారణాల వలన చేయలేకపోయారు. కాగా, ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
అనంతరం నియోజకవర్గంలో మరోసారి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఇదివరకే ప్రకటించిన ఈటల కొన్ని అనుకోని కారణాల వలన చేయలేకపోయారు. కాగా, ఈ నెల 14వ తేదీన ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Next Story






