- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో..
<p>దిశ, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లోని దాదాపు 35 మంది వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేటి దొడ్డి మండల తహసీల్దార్ సుభాష్ నాయుడు, ధరూర్ మండల తహసీల్దార్ మహ్మద్ అష్పాక్, రెడ్ క్రాస్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. tags;essential goods,gadwal red cross,35 migrants</p>

X
దిశ, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లోని దాదాపు 35 మంది వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేటి దొడ్డి మండల తహసీల్దార్ సుభాష్ నాయుడు, ధరూర్ మండల తహసీల్దార్ మహ్మద్ అష్పాక్, రెడ్ క్రాస్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.
tags;essential goods,gadwal red cross,35 migrants
Next Story






