- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిత్యావసర సరుకులు పంపిణీ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి : లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తెలత్తకుండా మహమ్మద్ జావెద్, ఎండీ ఖలీల్, నాయూమ్ లు తమ సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్ మొదటి వార్డులో బియ్యం, మంచినూనె, పప్పులను పంపిణీ చేశారు. Tags:Essential goods, shadnagar, distribution, lackdown</p>

X
దిశ, రంగారెడ్డి : లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తెలత్తకుండా మహమ్మద్ జావెద్, ఎండీ ఖలీల్, నాయూమ్ లు తమ సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్ మొదటి వార్డులో బియ్యం, మంచినూనె, పప్పులను పంపిణీ చేశారు.
Tags:Essential goods, shadnagar, distribution, lackdown
Next Story






