- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ మేరకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్, సంజయ్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ తరఫున 50 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనే, మిర్చిపౌడర్, చింతపండు, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, ఎంపీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు. దాతలు ముందుకు వచ్చి పేదలను […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ మేరకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్, సంజయ్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ తరఫున 50 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనే, మిర్చిపౌడర్, చింతపండు, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, ఎంపీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు. దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Tags: lockdown, corona, virus, damarigidda, sanjay charitable trust, sanjay indane, poor, essential goods,
Next Story






