- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికులకు అండగా ఉంటాం: మల్లారెడ్డి
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రీజియన్ ఈఎస్ఐ బోర్డు సభ్యులుగా నియమితులైన రవిశంకర్ అల్లూరి, వి.మారయ్య, రమణారెడ్డిలు మంత్రిని కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులుగా ఎన్నికయిన వారిని మంత్రి అభినందించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుండాలని సభ్యులకు సూచించారు.</p>

X
దిశ, ముషీరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రీజియన్ ఈఎస్ఐ బోర్డు సభ్యులుగా నియమితులైన రవిశంకర్ అల్లూరి, వి.మారయ్య, రమణారెడ్డిలు మంత్రిని కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులుగా ఎన్నికయిన వారిని మంత్రి అభినందించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుండాలని సభ్యులకు సూచించారు.
Next Story






