- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, రాజేశ్వర్‌రావు దంపతులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి మనస్తాపం చెందినట్లుగా వారు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నేరుగా కలిసి రాజీనామాను సమర్పిస్తామని ప్రకటనలో స్పష్టం చేశారు. వాస్తవానికి స్వర్ణ దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా వారం రోజుల క్రితం నుంచే పార్టీలో చర్చ జరుగుతోంది. […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, రాజేశ్వర్‌రావు దంపతులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి మనస్తాపం చెందినట్లుగా వారు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నేరుగా కలిసి రాజీనామాను సమర్పిస్తామని ప్రకటనలో స్పష్టం చేశారు. వాస్తవానికి స్వర్ణ దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా వారం రోజుల క్రితం నుంచే పార్టీలో చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం వారి అనుచరులతో కీలక భేటీ కూడా జరిగింది. పార్టీ వీడేందుకు సిద్ధపడే తమ అనుచరులకు ఆ విషయాన్ని తెలిపినట్లు సమాచారం.
Next Story






