- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ లీగ్స్‌లో అత్యంత ఆదరణ పొందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. కరోనాకు ముందు కొన్ని మ్యాచ్‌లు జరిగినా.. లాక్‌డౌన్ కారణంగా లీగ్ వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా.. మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించకపోవడంతో మిగిలిన 92 మ్యాచ్‌లలో 32 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ 32 మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించరు. కానీ, అన్ని మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇండియాలో ఈ […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ లీగ్స్‌లో అత్యంత ఆదరణ పొందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. కరోనాకు ముందు కొన్ని మ్యాచ్‌లు జరిగినా.. లాక్‌డౌన్ కారణంగా లీగ్ వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా.. మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించకపోవడంతో మిగిలిన 92 మ్యాచ్‌లలో 32 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ 32 మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించరు. కానీ, అన్ని మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇండియాలో ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. జూన్ 17 నుంచి ఈపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
Next Story






