- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. కీలకమైన డూర్-ఆర్-డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (C), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (Wk), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్, టి నటరాజన్ ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. కీలకమైన డూర్-ఆర్-డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (C), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (Wk), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్, టి నటరాజన్
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (C), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
Next Story






