- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్ డెస్క్ : భారత్- ఇంగ్లాండ్ మధ్య మొతెరా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఎయోన్ మోర్గాన్ (c), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. భారత జట్టు : కెఎల్ రాహుల్, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్- ఇంగ్లాండ్ మధ్య మొతెరా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఎయోన్ మోర్గాన్ (c), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
భారత జట్టు : కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (C), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (w), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్.
Next Story






