- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాతో టెస్టు మ్యాచ్.. 183కే ఇంగ్లండ్ ఆలౌట్
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మినహా మిగతా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేకపోయారు. జోరూట్ 64, బెయిర్‌స్టో 29, జాక్ క్రాలీ 27, సామ్ కర్రన్ 27 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు తీయగా.. షమీ 3, శార్దూర్ ఠాకూర్ 2, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మినహా మిగతా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేకపోయారు. జోరూట్ 64, బెయిర్‌స్టో 29, జాక్ క్రాలీ 27, సామ్ కర్రన్ 27 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు తీయగా.. షమీ 3, శార్దూర్ ఠాకూర్ 2, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.
Next Story






