- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడంటే….
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జేఎన్టీయూ కాకినాడ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఈ నెల 12 నుంచి ఇంజనీరిగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు షెడ్యూల్ లో తెలిపింది. ఈ పరీక్షలకు కరోనాతో ఎవరైనా హాజరు కాలేక పోతే వారికి మరో అవకాశం కల్పిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు వైద్యుల నుంచి […]</p>

X
దిశ వెబ్ డెస్క్: ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జేఎన్టీయూ కాకినాడ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఈ నెల 12 నుంచి ఇంజనీరిగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు షెడ్యూల్ లో తెలిపింది. ఈ పరీక్షలకు కరోనాతో ఎవరైనా హాజరు కాలేక పోతే వారికి మరో అవకాశం కల్పిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు వైద్యుల నుంచి సర్టిఫికెట్ సంబంధిత కాలేజిలో సమర్పించాలన్నారు.
Next Story






